Indian Navy INCET Recruitment 2024 Apply 741 Group B and Group C Posts Telugu - Praja Volunteers
Indian Navy INCET Recruitment 2024 :- ఇండియన్ నేవీలో 741 గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టులు
ఇండియన్ నేవీలో గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టుల భర్తీకి సివిలియన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఐఎన్సీఈటీ- 01/2024) నిర్వహిస్తారు
Recruitment Organization | Indian Navy |
---|---|
Post Name |
|
Total Post | 741 Posts |
Application Date | 20 July 2024 to 2 August 2024 |
Apply Mode | Online |
Selection Process | |
Official Website | https://www.joinindiannavy.gov.in/ |
మొత్తం పోస్టుల సంఖ్య : 741.
పోస్టుల వివరాలు :
గ్రూప్ బి పోస్టులు:
- ఛార్జ్ మ్యాన్(అమ్యూనిషన్ వర్క్షాప్)- 01,
- చార్జ్ మ్యాన్(ఫ్యాక్టరీ)-10,
- ఛార్జ్ మ్యాన్ (మెకానిక్)- 18,
- సైంటిఫిక్ అసిస్టెంట్-04.
గ్రూప్ సీ పోస్టులు:
- డ్రాఫ్ట్స్ మ్యాన్ (కన్ స్ట్రక్షన్)- 02,
- ఫైర్మ్యాన్-444,
- ఫైర్ ఇంజన్ డ్రైవర్- 58,
- ట్రేడ్స్ మ్యాన్ మేట్-161,
- పెస్ట్ కంట్రోల్ వర్కర్-18,
- కుక్-09,
- ఎంటీఎస్(మినిస్టీరియ 5)-16.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, 12వ తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: ఛార్జ్ మ్యాన్(మెకానిక్), సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకు 30 ఏళ్లు మించకూడదు. ఫైర్మ్యాన్, ఫైర్ ఇంజన్ డ్రైవర్ పోస్టులకు 18 నుంచి 27 ఏళ్లలోపు ఉండాలి. మిగిలిన పోస్టులకు 18 నుంచి 27 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాం గులకు పదేళ్లు గరిష్ట వయసులో సడలింపులు వర్తిస్తాయి.
Category | Fee |
---|---|
General, OBC, EWS | Rs. 295 |
SC, ST ,ESM | Rs.0/- |
PWD | Rs.0/ |
ముఖ్య సమాచారం :-
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది : 02.08.2024
Application Start Date | 20-07-2024 |
Application Last Date | Notify Later |
Apply Mode | Online |
Application Last Date | 02-08-2024 |
Website : https://incet.cbtexam.in