Volunteers CFMS ID Active or Terminated Status - Praja Volunteers
Volunteers CFMS ID Active or Terminated Status :-
▪️ రాష్ట్ర వ్యాప్తంగా 266,158 మంది వాలంటీర్లు లో ఆగస్టు 22 వరకు రాజీనామాల సంఖ్య 1,07,899 కు చేరుకుంది.
వాలంటీర్స్ రాజీనామా రిపోర్ట్ :
▪️ అర్బన్ - 20,778
▪️ రూరల్ - 87,121
🔴 వాలంటీర్లు వివరాలను CFMS ID తోను (లేదా) AADHAR నెంబర్ తోను తెలుసుకొనుటకు సంబంధించిన లింక్