RICE CARD STATUS SEARCH - New Rice card Active /Inactive Status Cheak - Praja Volunteers

 

RICE CARD STATUS SEARCH : 

 బియ్యం కార్డు ( Rice Card )  వచ్చిన  బియ్యం రాని వారికి ఈ విధంగా చెక్ చేసుకోండి

➤ కొత్త రైస్ కార్డు ఆక్టివ్ అయ్యుంటే కింది  లింక్  లో search చేసినప్పుడు కార్డు లో వుండే వారి పేరు..రేషన్ షాపు నంబర్ కనిపిస్తుంది

  రైస్ కార్డు అడ్రస్ , సచివాలయం అడ్రస్, పాత రేషన్ కార్డు నెంబర్, మొత్తం కార్డులోని వ్యక్తుల పేర్లు, వ్యక్తుల స్టేటస్, కార్డు స్టేటస్  తెలుసుకోవచ్చు 

 కింది  లింక్ ఉపయోగించి కొత్త రేషన్ కార్డు బియ్యం తీసుకోడానికి ఆక్టివ్ అయిందా లేదా అని తెలుసుకోవచ్చు

 STEP 1️⃣ 

 క్రింది లింక్ క్లిక్ చేయుము 👇


 STEP 2️⃣ 

పై లింక్ Cilck చేసిన తరువాత pentaho user console అనే దానిని క్లిక్ చెయ్యండి

 
 STEP 3️⃣
ఆ వెబ్సైట్ ఓపెన్ అవ్వగానే... పైన MIS అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి (HOME బటన్ పక్కన ఉంటాది)


 STEP 4️⃣
మీకు వరుసగా కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి అందులో Ration card/Rice card search అనే ఆప్షన్ క్లిక్ చేయాలి.

 STEP 5️⃣
సర్చ్ బాక్స్ ( Search )  లో  పాత రేషన్ కార్డు నెంబర్ ( or ) కొత్త రైస్ కార్డు నెంబర్  నమోదు చేసి సబ్మిట్ చేస్తే దాని క్రొత్త రైస్ కార్డు నెంబర్ చూపుతుంది.



Share this post with friends

See previous post See next post
Don't Try to copy, just share